/rtv/media/media_files/2025/06/12/bHjkX7Esn98doO01MvrR.jpg)
Annamayya district 10th student suicide
Student Suicide: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులు తట్టుకోలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 10వ తరగతిలో 554 టాప్ మార్కులు సాధించిన తమ కూతురు మరో రెండు రోజుల్లో కాలేజీకి వెళ్తుందనగా.. ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరుమునీరుగా విలపిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధించడంతో పాటు సోషల్ మీడియాలో ఫొటోలు పెడతాననని బెదిరించాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Also Read : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు
Also Read : ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!
10th Class Student Suicide Incident
టెన్త్‌లో టాప్ మార్కులు.. ప్రేమోన్మాది వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
— Telugu Scribe (@TeluguScribe) June 12, 2025
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రేమోన్మాది వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
తన కూతురును ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానని బెదిరింపులకు గురిచేసినట్లు… pic.twitter.com/1hAfEJCBPy
Also Read: Maldives: మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?
Also Read: Cinema: హీరో నిఖిల్ సినిమాలో భారీ ప్రమాదం
cinema-news | annamayya-district | student-suicide