Game Changer Teaser: గేమ్ ఛేంజర్ టీజర్ చూస్తే గూస్ బంప్సే..
రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇందులో చరణ్ లుక్ వేరే లెవెల్లో ఉంది. ‘‘బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకొకరు లేరు.. కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు ఉండడు’’ అనే డైలాగ్ అదిరిపోయింది.