Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ..

రామ్ చరణ్, శంకర్ కాంబోలో విడుదలైన గేమ్ ఛేంజర్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. చరణ్ యాక్టింగ్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పీక్స్‌లో ఉందని ట్విట్టర్‌లో ఫ్యాన్స్ పోస్ట్‌లు చేస్తున్నారు. సెకండాఫ్‌లో 25 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ సూపర్ అని టాక్ వినిపిస్తోంది.

author-image
By Kusuma
New Update
 ram charan game changer

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో నేడు గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కియారా అద్వానీ రామ్ చరణ్‌కి జోడీగా నటించగా ఎస్‌ జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ వెంటకేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 

ఇది కూడా చూడండి:  Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే

ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !

యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్..

రామ్ చరణ్ యాక్టింగ్ పీక్స్‌లో ఉందని, శంకర్ డైరెక్షన్ అదుర్స్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కియారా, అంజలి యాక్టింగ్ చంపేశారని టాక్ వినిపిస్తోంది. 

ఇది కూడా చూడండి:  Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..

కొందరు మాత్రం సినిమా నార్మల్ ఉందని, కేవలం రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రమే ఉందని అంటున్నారు. కొన్ని సీన్లు గూస్‌బంప్స్ వస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో 25 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు