/rtv/media/media_files/2025/02/28/anjali-stunning-in-multicolor-lehenga-552596.jpg)
నటి అంజలి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాలో అప్పన్న భార్య పార్వతీ పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకుంది.
/rtv/media/media_files/2025/02/28/anjali-stuns-in-multicolor-lehenga-317908.jpg)
ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది అంజలి.. తాజాగా లెహంగాలో లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/02/28/anjali-in-lehenga-934050.jpg)
మల్టీ కలర్ లెహంగాలో అంజలి స్టన్నింగ్ ఫోజులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/28/anjali-in-multicolor-lehenga-pics-618804.jpg)
ఆమె ప్రకాశవంతమైన చిరునవ్వు నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది.
/rtv/media/media_files/2025/02/28/anjali-in-multicolor-lehenga-photos-965426.jpg)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలుపు వంటి సినిమాలతో తెలుగులో ఫుల్ క్రేజ్
/rtv/media/media_files/2025/02/28/anjali-lehenga-photos-963356.jpg)
యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టిన అతి తక్కువ కాలంలోనే 3 ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు, రెండు నంది అవార్డులు సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/02/28/anjali-stuns-in-multicolor-lehenga-317908.jpg)
'గీతాంజలి ' సినిమాలో అంజలి నటనకు నంది అవార్డు వరించింది.