kanyashulkam web series :మధుర వాణిగా అంజలి .. వేదంలో అనుష్క ను మరిపిస్తుందా ?
కన్యాశుల్కం నవల వెబ్ సిరీస్ గా అలరించనుంది. హీరోయిన్ అంజలి మధురవాణిగా , గిరీశమ్ పాత్రలో అవసరాల శ్రీనివాసరావు నటిస్తుండగా క్రిష్ ఈ సిరీస్ నిర్మయిస్తున్నారు. త్వరలో .జీ 5 లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ శేష సింధూరావు డైరెక్ట్ చేశారు.