Andhra Pradesh: 14 రోజుల్లో ఆ పని పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు
వాహనదారుల ఇన్సురెన్స్ క్లెయిమ్స్14 రోజుల్లో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు బీమా కంపెనీలకు సూచించారు. అయితే వరదలు యాక్ట్ ఆఫ్ గాడ్ కావడంతో ఇందుకు బీమా సంస్థలు ఒప్పుకోవడం లేదు. వాహనాదారులకు ఇన్సురెన్స్ వస్తుందా ?రాదా ? తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.