Andhra Pradesh: ఏపీకి డబుల్ ధమాకా..స్మార్ట్ సిటీలుగా కొప్పర్తి, ఓర్వకల్..
ఈరోజు కేంద్రం 10 జిల్లాల్లో 12 ప్రాంతాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దుతామని అనౌన్స్ చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఒకటి ఉండగా..రెండు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. ఏపీలోని కొప్పర్తి, ఓర్వకల్లను స్మార్ట్ సిటీలుగా రూపొందించనుంది కేంద్రం.