గిరిజన మహిళలతో పవన్ కళ్యాణ్ థింసా డాన్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేశారు. ఇవాళ మన్యం జిల్లా పర్యటించిన ఆయన స్థానిక గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.