Inter Exams: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి ఈ పరీక్షలు మొదలు కానుండగా.. 19 వరకు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి ఈ పరీక్షలు మొదలు కానుండగా.. 19 వరకు జరగనున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన నూక మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
నాగబాబును ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు రీసెంట్గా ప్రకటించారు. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జనసేన వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
టమోటా ధర ఒక్కసారే భారీగా పతనమైంది. కిలో ఒక్క రూపాయికే పడిపోయింది. దీంతో పెట్టుబడులు కాదు కదా కనీసం కిరాయి కూడా దక్కక రైతులు అల్లల్లాడిపోతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. అభ్యంతరకర భాష, వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
AP: రాష్ట్రానికి సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. యువరాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. నేషనల్ లెవల్లో పవన్‌కు పాపులారిటీ ఉందని అన్నారు.
నేటి నుంచి ఏపీలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. మీ భూమి-మీ హక్కు పేరుతో కూటమి ప్రభుత్వం 2025 జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రవర్గం డిసెంబర్ 3న సమావేశమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఈ కేబినెట్ మీటింగ్ జరింగింది. 10 అంశాలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ బేటీ ఆమోదం తెలిపింది.
అరబిందో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 108, 104 అంబులెన్స్ సర్వీసుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రభుత్వానికి తెలిపింది. టెండరు గడువు ముగియడానికి ఇంకా రెండున్నరేళ్ల వరకు గడువు ఉంది. ఈ నిర్ణయంతో ఈ సర్వీసుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలువనుంది.