BIG BREAKING: జగన్, కొడాలి నానితో పాటూ..8 మంది వైసీపీ నేతలపై కేసు
మాజీ సీఎం జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పినా గుంటూరు మిర్చియార్డులో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు.