Andhra Pradesh: TDP ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. కావలి గ్రీష్మ (SC), బీటీ నాయుడు (BC), బీద రవిచంద్ర (BC) పేర్లను ప్రకటించారు.