Kodali Nani: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!
కొడాలి నానికి సర్జరీ చేయనున్న డాక్టర్ రామకాంత పాండా చాలా ఫేమస్. ఆయన పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు కూడా ఆయనే విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. క్రిటికల్ స్టేజ్లో ఉన్న వారిని సైతం బతికించి దేవుడయ్యారు.