Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్‌

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ (City Neuro Centre) ఆస్పత్రికి తరలించారు.

New Update
bosta

Botsa Satyanarayana Gets Brain Stroke

BIG BREAKING:వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Bosta Satyanarayana) అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్‌(brain-stroke) రావడంతో వెంటనే హైదరాబాద్‌(hyderabad) లోని సిటీ న్యూరో సెంటర్ (City Neuro Centre) ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ అనారోగ్య వార్త తెలియగానే వైసీపీ శ్రేణులు,  ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. మరికొన్ని గంటల్లో ఆయన ఆరోగ్యంపై పూర్తిగా క్లారిటీ ఇవ్వనున్నారు.కాగా బోత్స ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు.

Also Read :  లిక్కర్ కేసులో కవిత, కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన కోర్టు

Also Read :  కలెక్టర్ ట్రాన్స్‌ఫర్‌.. సంబురాలు చేసుకున్న జనం..ఎక్కడో తెలుసా?

Advertisment
తాజా కథనాలు