/rtv/media/media_files/2026/02/26/fotojet-7-2026-02-26-18-45-23.jpg)
Engineering student Sahasra dies
Bapatla Road Accident
ఆగి ఉన్న లారీని ఢీ(Lorry Hits Scooter) కొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని(engineering student) మృతి చెందింది. బాపట్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన(Bapatla road accident) స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. బాపట్ల జిల్లా వాడరేవు- పిడుగురాళ్ల మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న సహస్ర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఆమె అక్కడక్కడే మరణించింది. ఈ ఘటనలో అఖిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలుకాగా.. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా సహస్ర హైదరాబాద్‌కు చెందినదిగా తెలిసింది. ఆమె గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతోంది.
Also Read : అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Also Read : రాజమండ్రిలో కల్తీపాల విషాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Follow Us