Anasuya Bharadwaj: చెప్తే నమ్మేలా ఉండాలి.. ట్రోలర్లకు అడ్డంగా దొరికేసిందిగా..!
టీవీ యాంకర్‌గా కరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం సినిమాలలో ఫుల్ బిజీగా మారింది. ఆమెను అసభ్యంగా ట్రోల్ చేస్తున్న 3 మిలియన్ల మందిని బ్లాక్ చేశానని ఓ ఇంటర్వ్యూ లో చప్పుకొచ్చింది అయితే నెటిజన్లు ఆమెను ఇప్పుడు ఈ విషయంపై కూడా మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు.