Chinmayi: టాలీవుడ్ ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా సమాజంలో మహిళల పట్ల జరిగే అన్యాయాలు, సామజిక అంశాల పై తనదైన శైలిలో వాయిస్ రైజ్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ టీవీ హోస్ట్ ను ఉద్దేశిస్తూ చిన్మయి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
పూర్తిగా చదవండి..Chinmayi: పిల్లాడికి లిప్ కిస్ ఇస్తావా? నీకు సిగ్గుందా? అనసూయకు ఇచ్చిపడేసిన చిన్మయి
పరోక్షంగా యాంకర్ అనసూయను ఉద్దేశిస్తూ సింగర్ చిన్మయి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. చిన్న పిల్లాడిని ఎత్తుకుని లిప్స్ మీద కిస్ పెట్టమని అనసూయ అడగడాన్ని చిన్మయి తప్పబట్టింది. పిల్లలకు సురక్షితమైన బాల్యాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని చిన్మయి చెప్పింది.
Translate this News: