Anasuya: శ్రీలంకలో చిల్ అవుతున్న స్టార్ యాంకర్ .. భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఫోజులు

యాంకర్ అనసూయ ఫ్యామిలీతో కలిసి శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. భర్త, పిల్లలతో కలిసి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెకేషన్ ఫొటోలను అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు