Anasuya Bharadwaj: వైట్ శారీలో అనసూయ అందాలు.. ఫొటోల్లో అదిరిపోయిన రంగమ్మత్త

న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. అనసూయ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాల్లోనే రాణిస్తోంది. తాజాగా వైట్ శారీలోని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట ఇవి వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు