/rtv/media/media_files/2025/08/24/anasuya-saree-pic-one-2025-08-24-21-38-24.jpg)
అనసూయ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ట్రెండీ, గ్లామరస్, ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో ఫొటో షూట్లు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/08/24/anasuya-saree-pic-two-2025-08-24-21-38-24.jpg)
తాజాగా చీరలో అనసూయ అందాలు అదిరిపోయాయి. చీరతో పాటు పద్దతిగా జడ కూడా వేసుకొని సంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబైంది.
/rtv/media/media_files/2025/08/24/anasuya-saree-pic-three-2025-08-24-21-38-25.jpg)
చీరలో అనసూయ అందాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/24/anasuya-saree-pic-four-2025-08-24-21-38-25.jpg)
బుల్లితెర యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ.. ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.
/rtv/media/media_files/2025/08/24/anasuya-saree-pic-five-2025-08-24-21-38-25.jpg)
రంగస్థలం సినిమాలో రంగమత్త పాత్రతో నటిగా బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత 'పుష్ప' సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/08/24/anasuya-saree-pic-six-2025-08-24-21-38-25.jpg)
ప్రస్తుతం ఓ వైపు సినిమాలు, మరోవైపు షోలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తోంది.
/rtv/media/media_files/2025/08/24/anasuya-saree-pic-seven-2025-08-24-21-38-25.jpg)
ఇటీవలే అనసూయ హరిహర వీరమల్లు సినిమాలో 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో ఫిదా చేసింది.
/rtv/media/media_files/2025/08/24/anasuya-saree-pic-eight-2025-08-24-21-38-25.jpg)