Anasuya: ముక్కు పుడకతో కొత్త అవతారమెత్తిన అనసూయ! చీరలో భలే ఉంది

యాంకర్ అనసూయ తరచూ గ్లామరస్ ఫొటో షూట్లతో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో స్టైలిష్ ఫొటో షూట్ షేర్ చేసింది. ముక్కు పుడక, బ్లాక్ టోన్ మేకప్ తో ట్రెండీగా కనిపించింది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు