Anasuya: అందుకే హీరోయిన్ కాలేకపోయాను.!
పార్టీలకు దూరంగా ఉండబట్టే తనకు హీరోయిన్ అయ్యే ఛాన్స్ రాలేదని నటి అనసూయ కామెంట్స్ చేశారు. పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయనుకుంటే, అటువంటి వాటిని తాను అసలు ఎంకరేజ్ చేయనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.