Anasuya : ఛాన్సుల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. అనసూయ సంచలన కామెంట్స్
సినిమా ఛాన్స్‌ల పేరుతో వాడుకునేందకు హీరోలు, దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇలాంటిది తన విషయంలో కూడా జరిగిందని వెల్లడించారు. ఓ స్టార్ హీరో, డైరెక్టర్ తనని ఇలాగే అడిగితే నో చెప్పానంది.