Ap Road Accident: ఏపీలో ఘోరం.. కార్లు, బైక్లపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్లో ముగ్గురు మృతి -మరో 16 మంది
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లంకెలపాలెం కూడలిలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.