Bharat: అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విదేశాంగ మంత్రి జై శంకర్!
ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. ఆంక్షల ముప్పు తప్పదంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలు గురించి విదేశాంగ మంత్రి జై శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పూర్తి కథనం..ఈ ఆర్టికల్ లో!