Jo Biden: అయ్యో బైడెన్ ఏంటి ఇది..భార్య అనుకుని వేరే మహిళకు!
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన తన భార్య అనుకొని వేరే మహిళను ముద్దు పెట్టుకోబోయారు.దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన భార్య అలర్ట్ చేయడంతో ఆయన తన పొరపాటుని సరిదిద్దుకున్నారు.