America: అమెరికా శాస్త్రవేత్తలు, పరిశోధకులను వెంటాడుతున్న తొలగింపు భయం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎఫెక్ట్ అక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధకుల పై పడింది.నిధుల కోతల్లో భాగంగా వందలమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.