ఇంటర్నేషనల్ Nikki Haley : ''నన్ను పెళ్లి చేసుకుంటావా''.. నిక్కీకి ట్రంప్ మద్దతుదారుని ప్రపోజల్! నిక్కీహేలీ కి ట్రంప్ మద్దతుదారుడు ఒకర పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చాడు. దీనికి నిక్కీ కూడా సరదాగా నవ్వుతూ స్పందించారు. ఆమె పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చిన వ్యక్తిని '' నాకు ఓటు వేస్తావా? '' అని అడిగారు. దానికి అతను ట్రంప్ కే ఓటు వేస్తానని హేళనగా సమాధానం ఇచ్చాడు. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం US Gun Fire:చికాగో కాల్పులు..ఎనిమిది మంది మృతి అమెరికా అంటే గన్ కల్చర్ అన్నట్టు తయారైంది. ఈమధ్య మరీ ఎక్కవు అయిపోతోంది..తుపాకుల మోత మోగిస్తున్నారు. తాజాగా చికాగో ఓ ఉన్మిది రెచ్చిపోయాడు. మొత్తం మూడు చోట కాల్పులు జరిపాడు. ఇందులో మొత్తం 8మంది మరణించారు. By Manogna alamuru 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ America Tour : అమ్మో అంతమందా? భారతీయుల్లో అమెరికా మోజు తగ్గడం లేదుగా! ఒక పక్క వీసా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. అమెరికా వెళ్లే భారతీయుల సమాఖ్య తగ్గడంలేదు. 2023లో దాయపు 1.7 మిలియన్ల మంది అమెరికా వెళ్లారు. 2 మిలియన్ల మంది భారతీయులు తమ దేశానికి వచ్చేలా చేయాలనేది అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త వీసాల సమస్యలను తొలగిస్తోంది. By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ayodhya Ram Mandir: రామ మందిరం ప్రారంభోత్సవ దగ్గర పడుతున్న వేళ... టెస్లా కార్లతో రామ నామం! అమెరికాలోని 21 నగరాల్లోని రామ భక్తులు కార్ల ర్యాలీలు నిర్వహించారు. 100 మందికి పైగా రామ భక్తులు టెస్లా కార్లతో 'RAM'గా కనిపించే విధంగా వరుసలో ఏర్పాటు అయ్యాయి. ఈ ఈవెంట్ మొత్తాన్ని నిర్వాహకులు డ్రోన్ ల ద్వారా ఫోటోలు తీసారు By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Snow Storm:అమెరికాలో మంచు తుఫాను..2000 విమానాలు రద్దు అమెరికాను మంచు తుఫాను ముంచెత్తుతోంది. దీనివల్ల అమెరికా మొత్తం మంచులో మునిగి తేలుతోంది. మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు రెండు వేల నాలుగు వందల విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా...మరో రెండు వేల విమానాలను రద్దు చేశారు. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Trump : డొనాల్డ్ ట్రంప్ కేసు విచారిస్తున్న ట్రయల్ జడ్జి ఇంటికి బాంబు బెదిరింపు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు సంబంధించిన సివిల్ ఫ్రాడ్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు ఉందని బెదిరించారు. By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Citi Bank : 20 వేల మందిని ఇంటికి పంపేస్తున్న సిటీ బ్యాంక్! అమెరికా లోని ప్రముఖ సంస్థ సిటీ బ్యాంక్ 20 వేల మంది ఉద్యోగులను తన సంస్థ నుంచి తొలగించడానికి రంగం సిద్దం చేసింది. గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను చవి చూడడంతో రాబోయే రెండేళ్లలో 20 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలనుకున్నట్లు యజామాన్యం తెలిపింది. By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US : ఖండాంతరాలను దాటి ప్రతిధ్వనిస్తోన్న జై శ్రీరాం నినాదం.. ప్రాణ ప్రతిష్టకు ముందు హ్యుస్టన్ లో భారీ ర్యాలీ..!! అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందే జైశ్రీరాం నినాదం ఏడు సముద్రాలను దాటింది. అమెరికాలోనూ జైశ్రీరామ్ నినాదాలు మిన్నంటుతున్నాయి. హ్యుస్టన్ నగరంలో వందలాది మంది జైశ్రీరామ్ నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. 216 కార్లతో ర్యాలీ నిర్వహించారు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Lunar Lander: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మానవయాత్రకు సిద్ధమైన అమెరికా దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లి పైకి మరోసారి మానయయాత్ర చేపట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఏడాది చివర్లో నాసా.. ఆర్టెమిస్-2 ప్రయోగం చేపట్టనుంది. ఫ్లోరిడాలోని సోమవారం ఉదయం ల్యాండర్‌ను నాసా శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn