JD Vance-Trump: అధ్యక్ష పదవిని చేపడతా.. ట్రంప్ కు జేడీ వాన్స్ ఝలక్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం గురించి చర్చలు జరుగుతున్న వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏదైనా భయంకర విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.