USA: భారతీయులపై అక్కసు..వారిని నియమించుకోవద్దన్న ట్రంప్
అమెరికాలో ఉన్న పెద్ద టెక్ కంపెనీలు ఇక మీదట భారతీయులకు జాబ్స్ ఇవ్వడం మానేయాలని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అమెరికన్లపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ట్రంప్ పాలనలో అమెరికన్లకే ప్రాధాన్యమని గట్టిగా చెప్పారు.