Ambedkar Statue: పంజాబ్‌లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 33 అడుగులు బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పలువురు దుండగులు ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఇంకా చర్యలు తీసుకోలేదని కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ ఆప్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేసింది.