నేను కలలో కూడా అంబేడ్కర్‌ను అవమానించలేను.. అమిత్ షా
అంబేడ్కర్ వివాదంలో విమర్శలు చేస్తున్న విపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కలలో కూడా అంబేడ్కర్‌ను అవమానించలేదన్నారు. కాంగ్రెస్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగానికి వ్యతిరేకి అన్నారు. నెహ్రూ అంబేడ్కర్‌ను ఏనాడు గౌరవించలేదన్నారు.