Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
మలయాళ సినిమా సూత్రవాక్యం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సాధించింది.