Om Bheem Bush : నవ్వులే నవ్వులు.. నేటి నుంచి ఓటీటీలో 'ఓం భీమ్ బుష్'
హీరో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఓం భీమ్ బుష్. మార్చి 22న రిలీజైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఓం భీమ్ బుష్ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమవుతోంది. మిస్సైన వారు చూసేయండి.