Tv Offers: అమెజాన్‌లో రూ.7వేలకే స్మార్ట్‌టీవీ.. మరిన్ని చీపెస్ట్ టీవీలు ఇవే..!
అమెజాన్‌లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఇందులో టీవీలను రూ.10వేల కంటే తక్కువకే కొనుక్కోవచ్చు. HD స్మార్ట్ LED టీవీ రూ.7299కి, TCL స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ రూ. 9490కి, కోడాక్ స్మార్ట్ LED టీవీ రూ.9999కి, డయనోరా HD స్మార్ట్ టీవీ రూ. 8299 కి లభిస్తుంది.