/rtv/media/media_files/2024/12/21/EIAI2fockHl6NTCoB1ml.jpg)
amazon Photograph: (amazon)
అతి తక్కువ ధరలో అదిరిపోయే ప్రొడెక్ట్స్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నారా? అయితే అలాంటి సమయం రానే వచ్చింది. అవును మీరు విన్నది నిజమే. ఇప్పుడంతా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా అదిరిపోయే వస్తువులను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Also Read: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు
అమెజాన్ అదిరే ఆఫర్స్
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ అదిరిపోయే సేల్‌ను తీసుకొచ్చింది. క్రిస్మస్ సందర్భంగా తన ప్లాట్ ఫార్మ్‌లో స్పెషల్ స్టోర్‌ను లాంచ్ చేసింది. కాగా ఈ సేల్ డిసెంబర్ 25 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో క్రిస్మస్‌కు సంబంధించిన వివిధ వస్తువులను చీపెస్ట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Also Read: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలు మారాయి!
హ్యాండ్ బ్యాగ్స్, స్మార్ట్ టెక్ యాక్సెసరీస్, క్రిస్మస్ బట్టలు, లైటింగ్ బల్బ్స్ ఇలా చాలా వస్తువులను అమెజాన్ కొత్త స్టోర్‌లో కొనుక్కోవచ్చు. వీటి కొనుగోలుపై అమెజాన్ బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఐసీఐసీఐ పే కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో తక్కువ ధరలో మంచి క్రిస్మస్ వస్తువులను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు
ఫ్లిప్‌కార్ట్ దుమ్మురేపే సేల్
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ సైతం అదిరిపోయే సేల్ తీసుకొచ్చింది. ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్‌ను డిసెంబర్ 20న అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయెన్సస్, బ్యూటీ ప్రొడెక్ట్స్, కిచెన్ ఐటెమ్స్, ఫ్యాషన్, ఇలా చాలా ప్రొడెక్టులపై భారీ తగ్గింపులను అందిస్తోంది. అంతేకాకుండా వీటి కొనుగోలుపై కళ్లు చెదిరే బ్యాంక్ డిస్కౌంట్లను అందిస్తోంది. అందువల్ల మీరు ఒక స్మార్ట్‌ఫోన్ కానీ స్మార్ట్‌వాచ్‌ను కానీ లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కొనాలనుకుంటే ఇదే ఉత్తమమైన సమయం.
Also Read: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!