అల్లు అర్జున్ గురించి నాకు తెలియదు.. నన్ను అడగొద్దు..! | Trivikram Reaction On Allu Arjun Issue |RTV
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రీ నిర్మాతలు, సుకుమార్ చెరో 50 లక్షలు అందజేశారు.