/rtv/media/media_files/2025/02/10/nAUsZOtViYJ8ROStC4tU.jpg)
Allu Aravind apologizes to mega fans
Allu Aravind:మెగా అభిమానుల(Mega Fans)కు నిర్మాత అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పాడు. 'తండేల్' మూవీ ఈవెంట్(Thandel Movie Event)లో రామ్ చరణ్(Ram Charan) స్థాయి తగ్గించినట్లు తాను మాట్లాడినట్లు వార్తలు రావడం బాధకరమన్నారు. 'చరణ్ నాకు ఏకైక మేనల్లుడు. నేను ఏకైక మేనమామను. ఫ్యాన్స్ ఫీలైతే సారీ. ట్రోల్స్ ఆపండి' అన్నారు.
దిల్ రాజుని అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని నన్ను ట్రోల్ చేశారు..
— Filmy Focus (@FilmyFocus) February 10, 2025
చరణ్ నాకు ఉన్న ఏకైక మేనల్లుడు.. నా కొడుకు లాంటోడు..
చరణ్ కి నాకు మధ్య ఓ మంచి అనుబంధం ఉంది : అల్లు అరవింద్#AlluAravind#Dilraju#RamCharan#GameChanger#Thandelpic.twitter.com/lGjduuKKrv
Also Read: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!
ఉద్దేశపూర్వకంగా అనలేదు..
ఈ మధ్య నేను, దిల్ రాజు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి గురించి చెప్పేక్రమంలో ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్లు కొంతమంది ఫీల్ అయ్యారు. దిల్ రాజుని అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని నన్ను ట్రోల్ చేశారు. ముఖ్యంగా మెగా అభిమానులు ఫీలై ట్రోల్ చేశారు. కానీ చరణ్ నాకు ఏకైక మేనల్లుడు. నేను చరణ్ కు ఏకైక మేనమామను. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి. ఉద్దేశపూర్వకంగా నేను అనలేదు. ఎవరైనా ఫీలయితే సారీ. చరణ్ కి నాకు మధ్య ఓ మంచి అనుబంధం ఉంది. అంటూ అల్లు అరవింద్ చెప్పారు.
Also Read: US tech: అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్.. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు!
అల్లు అరవింద్ ఏమన్నారంటే..
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ ను వేదికపై పొగిడేసిన అల్లు అరవింద్ సంక్రాంతి సినిమాలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. సంక్రాంతికి దిల్ రాజ్ నిర్మించిన సినిమాల్లో ఒకటి పడిపోగా మరొకటి ఎక్కడికి లేచిందన్నారు. అలాగే ఈ రెండు సినిమాల ద్వారా సంపాదించింది ఎంతో కానీ ఐటీ రైడ్స్ ఎదుర్కొన్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో రామ్ చరణ్ 'గేేమ్ ఛేంజర్'ను ఉద్దేశించే ఈ మాటలు అన్నాడని మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అల్లు ఫ్యామిలీపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
Allu Aravind's controversial Introduction to producer Dilraju. #Thandel#GameChanger#SankrantikiVasthunam#ThandelPreReleaseEventpic.twitter.com/4qSlaOPdM1
— Telugu Chitraalu (@TeluguChitraalu) February 2, 2025
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!