Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!
అల్లు అరవింద్ ఇటీవలే పాల్గొన్న ఓ ఈవెంట్ లో బన్నీ డాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమేంటో తెలిపారు. బన్నీకి వచ్చిన డాన్స్ తనది కాదని.. తన భార్య నుంచి వచ్చిందని చెప్పారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కి హీరోగా ఎంత క్రేజ్ క్రేజ్ ఉందో.. ఆయన డాన్స్ కి కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. బన్నీ డాన్స్ లో ఆ ఎనర్జీ, గ్రేస్ మిగతా హీరోలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా సినిమాకు తన డాన్స్ లో వేరియేషన్ చూపిస్తుంటారు. అంతేకాదు హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే చాలా మంది అల్లు అర్జున్ పేరే చెబుతారు కూడా. మెగాస్టార్ " (Mega Star) తర్వాత డాన్స్ లో ఆ ఎనర్జీ, గ్రేస్ మెంటైన్ చేసేది బన్నీనే అంటుంటారు. అంతే కాదు చిరంజీవి నుంచే బన్నీకి ఆ డాన్స్ వచ్చిందని కూడా చెబుతుంటారు ఫ్యాన్స్.
అయితే ఇటీవలే తండేల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ (Allu Aravind) అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమెవరో తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''నాకు అస్సలు డాన్స్ రాదు. బన్నీకి వచ్చిన డాన్స్ నాది కాదు.. నా భార్య నుంచి వచ్చింది. బన్నీ వాళ్ళ అమ్మ డాన్స్ బాగా వేస్తారు అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.'' అయితే అల్లు అరవింద్ ఇది సరదాగానే చెప్పినప్పటికీ.. కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం హార్ట్ అయ్యారు. ''వాళ్ళ మామయ్య నుంచి పుణికిపుచ్చుకున్నాడు అంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు😞''

allu Aravind on bunny dance

Also Read: Prabhas Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ప్రభాస్ తో సాయి పల్లవి..! SRK సినిమాలోని ఆ పాత్ర వలే
చిరంజీవి నుంచి వచ్చింది కాదు..
అయితే ఇటీవలే తండేల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ (Allu Aravind) అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమెవరో తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''నాకు అస్సలు డాన్స్ రాదు. బన్నీకి వచ్చిన డాన్స్ నాది కాదు.. నా భార్య నుంచి వచ్చింది. బన్నీ వాళ్ళ అమ్మ డాన్స్ బాగా వేస్తారు అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.'' అయితే అల్లు అరవింద్ ఇది సరదాగానే చెప్పినప్పటికీ.. కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం హార్ట్ అయ్యారు. ''వాళ్ళ మామయ్య నుంచి పుణికిపుచ్చుకున్నాడు అంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు😞''
Also Read : పాలు, నెయ్యి తినడం శరీరానికి హానికరమా? ఎప్పుడు, ఎంత తినాలో తెలుసుకుందాం!
Also Read: Sankranti Ki Vastunnam OTT: ఓటీటీలోకి వెంకీ మామ బ్లాక్బస్టర్ మూవీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
Also Read : ఆఫీసులో 9 గంటలు కూర్చొని పనిచేస్తున్నారా...ఇక అంతే సంగతులు
Also Read: Thandel : తండేల్ ఓటీటీ రిలీజ్ అందులోనే..? ఎంత ధరకు అమ్ముడుపోయాయంటే!