నేషనల్ అవార్డు కోసం బన్నీ కుట్ర.. జానీ మాస్టర్ కేసులోనూ కీలక పాత్ర!?
అల్లు అర్జున్ అరెస్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అల్లు అర్జున్ అంటే పడని పలువురు రాజకీయ నాయకులు మధ్యలో జానీ మాస్టర్ కేస్ ను బయటికి తెచ్చి మరీ అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ సపోర్ట్.. బన్నీతో ఫోన్ లో మాట్లాడిన తారక్
అల్లు అర్జున్ అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ తన సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్లో భాగంగా ముంబైలో ఉన్న తారక్.. అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్.. అరెస్టు పరిణామాలపై విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Prabhas : అల్లు అర్జున్ ఇంటికి ప్రభాస్..!
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయ్యి జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి.
RGV : అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన RGV.. వైరల్ అవుతున్న పోస్ట్
అల్లు అర్జున్ అరెస్ట్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..