చేయని తప్పుకు జైల్లో వేశారు.. ఇక తగ్గేదేలేదు: పుష్పరాజ్ ఎమోషనల్
చంచల్ గూడా జైలు నుంచి విడుదలైన బన్నీ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. 'జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇది అనుకోకుండా జరిగింది. నేను చట్టాన్ని గౌరవిస్తాను. రేవతి కుటుంబానికి నా సానూభూతి. నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చారు.