Alia Bhatt: రూ. 76 లక్షల ఫోర్జరీ కేసులో అలియా భట్ పీఏ అరెస్ట్ ! ఎవరీ వేదికా ప్రకాష్
జుహు పోలీసులు బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) వేదికా ప్రకాష్ శెట్టిని అరెస్టు చేశారు. అలియా పేరుతో దాదాపు రూ. 76 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.