/rtv/media/media_files/2025/09/25/alia-bhatt-2025-09-25-15-26-33.jpg)
స్టైలిష్ అవుట్ ఫిట్ లో అలియా ఫొజులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. సిల్కీగా, మెరుస్తున్న జుట్టు, సింపుల్ మేకప్ ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.
/rtv/media/media_files/2025/09/25/alia-bhatt-two-2025-09-25-15-26-33.jpg)
ఈ ఫొటోలను అలియా తన ఇన్ స్టాలో షేర్ చేసిన 24 గంటల్లోనే మిలియన్ వ్యూస్, వేలలో కామెంట్స్ వచ్చాయి. ఇవి చూసిన నెటిజన్లు స్టన్నింగ్ ఆలియా అంటి ఫైర్ ఈమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/09/25/alia-bhatt-three-2025-09-25-15-26-33.jpg)
అలియా ప్రస్తుతం బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. వరుస ప్రజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
/rtv/media/media_files/2025/09/25/alia-bhatt-four-2025-09-25-15-26-33.jpg)
ప్రజెంట్ ఆలియా నటిస్తున్న 'ఆల్ఫా' మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు 'లవ్ అండ్ వార్' అనే ఇంకో ప్రాజెక్ట్ చిత్రీకరణ దశలో ఉంది.
/rtv/media/media_files/2025/09/25/alia-bhatt-five-2025-09-25-15-26-33.jpg)
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సత్తా చాటింది అలియా. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సీత పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేసింది.
/rtv/media/media_files/2025/09/25/alia-bhatt-six-2025-09-25-15-26-33.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ కనిపంచే అలియాకు 86 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/09/25/alia-bhatt-three-2025-09-25-15-26-33.jpg)
ప్రస్తుతం అలియా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు మదర్ హుడ్ కూడా ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్ సమయం దొరికినప్పుడుడల్లా కూతురు 'రాహా ' టైం స్పెండ్ చేస్తుంటారు.