'Devara' సాంగ్ ను తెలుగులో అద్భుతంగా పాడిన ఆలియా భట్.. వీడియో వైరల్
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. ఎన్టీఆర్, ఆలియా భట్ లతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇందులో ఆలియా భట్ 'దేవర'లోని 'చుట్టమల్లే' సాంగ్ ను తెలుగులో పాడి అదరగొట్టింది. ఇది తన ఫేవరెట్ సాంగ్ అని.. ఆ సాంగ్ ను ఎన్టీఆర్ ముందే పాడింది. దాంతో తారక్ సైతం ఫిదా అయ్యారు.