Housefull 5: పబ్లిక్ టాక్ కోసం నేరుగా రంగంలోకి దిగిన స్టార్ హీరో! (వీడియో వైరల్)
స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ 'హౌస్ ఫుల్ 5' పబ్లిక్ టాక్ తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. థియేటర్ వద్ద మైక్ పట్టుకొని బయటకు వస్తున్న ప్రేక్షకులను సినిమా గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.