Kannappa: మంచువారి 'కన్నప్ప'లోకి బాలీవుడ్ హీరో ఎంట్రీ.. పోస్ట్ వైరల్!
మంచు విష్ణు తాజా చిత్రం 'కన్నప్ప'నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఎంట్రీతో కన్నప్ప మరింత ఉత్కంఠభరితంగా మారిందనే పోస్ట్ వైరల్ అవుతోంది.