సినిమా Kubera: కింగ్ బర్త్ డే స్పెషల్.. 'కుబేర' నుంచి కొత్త పోస్టర్..! తమిళ్ స్టార్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. ఇందులో అక్కినేని నాగార్జున మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి నాగార్జున స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ ద్వారా 'హ్యాపీ బర్త్ డే కింగ్' అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. By Archana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HBD Nagarjuna : మాస్ అయినా.. క్లాస్ అయినా.. ఇండస్ట్రీకి 'కింగ్' ఒక్కడే అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు కింగ్ నాగార్జున. ఈరోజుతో (ఆగస్టు 29) ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ సినీ జర్నీ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Anil Kumar 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA-GHMC: హైడ్రాతో ఆయనకు మూడినట్టేనా? ఇంతకీ తప్పు ఎవరిది? ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? హైడ్రా కూల్చివేతలపై వినిపిస్తున్న ప్రశ్నలివి. ఏ ఒక్కరిని హైడ్రా వదలకపోవడం మంచి విషయమే. అయితే అక్రమకట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలేవి? సమాధానం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akkineni Nagarjuna: ప్లీజ్ పుకార్లు ఆపండి.. N-కన్వెన్షన్ ఇష్యూపై నాగార్జున పోస్ట్! N-కన్వెన్షన్ కూల్చివేతపై నటుడు నాగార్జున మరోసారి స్పందించారు. దీనిపై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయన్నారు. 'న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దని ప్రజలను సవినయంగా అభ్యర్ధిస్తున్నా' అన్నారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా N- Convention : N- కన్వెన్షన్ ఎఫెక్ట్, నాగార్జున పై తిరగబడ్డ 'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్..హోస్ట్ గా తొలగించాలంటూ అక్కినేని నాగార్జున N- కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జునను బిగ్‌బాస్ హోస్ట్‌గా తప్పించాలని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బాబు గోగినేని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu N-Convention Centre: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. క్లారిటీ ఇచ్చిన రంగనాథ్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్టీఎల్లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలో 2 ఎకరాల 18 గంటల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ లేదన్నారు. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu N Convention: చెప్పిందే చేశాడు.. 7ఏళ్ల క్రితం నాగార్జున కబ్జాలపై రేవంత్ ఏమన్నాడంటే! 2016లో నాగార్జున N కన్వెన్షన్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ చెప్పిందే ఇప్పుడు అధికారంలో చేసి చూపిస్తున్నారు. ఇంకా రేవంత్ అప్పుడేం చెప్పారు? నెక్ట్స్ టార్గెట్ ఎవరు? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By srinivas 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna : N- కన్వెన్షన్ పట్టా భూమి, దాన్ని అన్యాయంగా కూల్చేశారు.. నాగార్జున ఎమోషనల్ N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు.' కూల్చివేత చేపట్టడం బాధాకరం. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. అది పట్టా భూమి. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం' అంటూ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA Next Target: నెక్ట్స్ కూలేది ఆ హీరో కట్టడమే.. సినీ ఇండస్ట్రీకి హైడ్రా టెన్షన్! హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చడం కాక రేపుతోంది. నాగార్జున అక్రమట్టడం కూల్చుడు తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఏ హీరో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చాలా మంది సినీ హీరోలకు అక్రమకట్టడాలు ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. By Vijaya Nimma 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn