నేను సింహాన్ని.. నన్ను ఎవరూ బయపెట్టలేరు.. కింగ్ ఆన్ ఫైర్!
తన ఫ్యామిలీని అబాసుపాలు చేయడంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున సంచలన కామెంట్స్ చేశారు. తాను సింహం లాంటోడినని, తనను ఎవరూ బయపెట్టలేరంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అండగా నిలబడిన తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు.