HBD KING NAGARJUNA: ఆ ఒక్క సినిమా కోసం నెలరోజులు డైరెక్టర్ చుట్టూ తిరిగిన కింగ్ .. నాగార్జున బర్త్ డే స్పెషల్
అందం, అభినయం, ప్రయోగాలకు వెనుకాడని ధైర్యం.. కలగలిపిన హీరోగా పేరు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున! నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం..