Air India Flight: ప్రమాదంలో జరిగిందిదే.. ఫ్లైట్‌లో 2 ఇంజన్లకు ఇంధన సరఫరా..!!
ఫ్లైట్‌లో 2 ఇంజన్లు ఉంటాయని మనకు తెలుసు, విమాన ఇంజిన్ల పనితీరులో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ (FCS) లేదా ఇంజిన్ మాస్టర్ స్విచ్ అనేది చాలా కీలకమైన భాగం. ఇది ఇంజిన్‌కు ఇంధన సరఫరాను నియంత్రిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం..
Air India Flight: గాల్లో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. ఉక్కిరి బిక్కిరైన ప్రయాణికులు!
మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ముంబై నుండి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 639 క్యాబిన్లో ఏదో కాలిపోతున్నట్లు వాసన రావడంతో గందరగోళం నెలకొంది. విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
Air India Bomb Threat: మరో ఎయిర్ ఇండియా విమానంలో బాంబు..!
ఎయిర్ ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ముంబై నుండి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘‘ఎయిర్ ఇండియా 2948@ టి3లో బాంబు ఉంది’’ అని టిష్యూ పేపర్‌పై రాసిన మెసేజ్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది.
Air India Flight: షాకింగ్.. ఎయిర్ ఇండియా విమానంలో ఏడుగురికి అస్వస్థత..
లండన్ నుండి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 7గురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత.. వారందరినీ మెడికల్ రూమ్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగుపడినట్లు తెలుస్తోంది.
Air India: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..19 రూట్లలో సర్వీసుల కుదింపు
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రూట్లలో సర్వీసులను కుదిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. కాగా ఇప్పటికే ఇండియన్ ఎయిర్ లైన్స్ పలు సర్వీసులను రద్ధు చేస్తున్నట్లు ప్రకటించింది.
Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను ఢీకొట్టిన పక్షి.. తప్పిన పెను ప్రమాదం!
ఈ మధ్యకాలంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వరుస వివాదాల్లో చిక్కుకొంటుంది. వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని అహమ్మదాబాదులో జరిగిన ప్రమాదంలో రెండువందలమందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో విమానాన్ని పక్షి ఢీకొట్టింది.
Air India Flight: తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్
ఎయిర్ ఇండియా ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విమాన ప్రమాదంలో మరణించిన అతని సోదరుడు అజయ్ అంత్యక్రియల్లో రమేష్ ఈరోజు పాల్గొన్నాడు. లండన్ నుంచి గుజరాత్ చేరుకున్న రమేష్ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.
BREAKING: షాకింగ్ న్యూస్.. అహ్మదాబాద్ TO లండన్.. డేంజర్లో మరో Air India Flight
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువక ముందే మరొక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 159లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని కారణంగా ఆ విమానాన్ని రద్దు చేశారు. ఇటీవలి ప్రమాదం తర్వాత లండన్‌కు వెళ్లే మొదటి విమానం ఇదే.