Air India Flight Crash: విమాన ప్రమాదం పక్కా ప్లాన్.. ఎవరిదంటే?
ఫ్లైట్ ఇంజన్‌కు ఫ్యూయల్ అందించే స్విచ్‌లు ఆటోమేటిక్‌గా స్విచాఫ్ కావని వైమానిక భద్రతా నిపుణుడు మోహన్ రంగనాథన్ అంటున్నారు. ఉద్దేశపూర్వక మానవ చర్య కారణంగానే ఎయిరిండియా ఫ్లైట్ 171 కూలిపోయి ఉండవచ్చునని కెప్టెన్ మోహన్ రంగనాథన్ చెప్పారు.